Sarkar Live

Privacy Policy

TSBIE ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
Career

TSBIE ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2025 : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) ప్రాక్టికల్ పరీక్షల హాల్ టిక్కెట్‌లను విడుదల చేసింది. విద్యార్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్లను ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్: https://tsbie.cgg.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు, తేదీలు, రిపోర్టింగ్ సమయాలను తనిఖీ చేయడానికి వీలైనంత త్వరగా తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫస్టియర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు మార్చి 5, 2025న ప్రారంభమవుతాయని, ఆ తర్వాత 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025న ప్రారంభమవుతాయని విద్యాశాఖ గతంలో ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ (CGG) పోర్టల్‌తో సాంకేతిక సమస్యలకు సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస...
Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి విశిష్టత..  తేదీ, సమయాలు, వ్రత కథ ..
LifeStyle

Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి విశిష్టత.. తేదీ, సమయాలు, వ్రత కథ ..

Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పదకొండవ తిథి. ఈ ఏకాదశి (Ekadashi) హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి, ఉపవాసం ఉంటారు. ఇది వారికి పాప విమోచనం కలిగిస్తుందని, స్వర్గలోక ప్రాప్తి సాధ్యమవుతుందని నమ్ముతారు. Jaya Ekadashi … పురాణ గాథ పురాణ గాథల ప్రకారం ఒకసారి స్వర్గలోకంలో గంధర్వుడు మాల్యవాన్ అనే యువకుడు పుష్పవతి అనే గంధర్వ యువతితో ప్రేమలో పడి స్వర్గ రాజ్య నియమాలను అతిక్రమించాడు. అతని వైకల్యం కారణంగా దేవేంద్రుడు కోపగించి మాల్యవాన్‌ను భూమికి పంపించాడు. అతడు పిశాచ రూపాన్ని ధరించి భూమిపై చాలా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాడు. కానీ, కొద్ది కాలం తర్వాత మాఘ శుక్ల ఏకాదశి రోజు అనుకోకుండా ఉపవాసం చేయడం వల్ల అతనికి విముక్తి లభించింది. అతను తిరిగి తన మానవ రూపాన్ని పొంది స్వర్గలోకి చేరాడు.జయ ఏకాదశి ఉపవాసం వల్ల పాప విమోచనం, భవబంధ విప్పు,...
Gajini 2 | గజినీ-2తో 1000 కోట్లు మ్యాటరే కాదు…
Cinema

Gajini 2 | గజినీ-2తో 1000 కోట్లు మ్యాటరే కాదు…

Gajini 2 Movie Updates | ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ అంటే గుర్తుకొచ్చే పేర్లలో గీతా ఆర్ట్స్ బ్యానర్ (Geetha arts Banner) కూడా ఒకటి. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. చాలా సినిమాలు మెగాస్టార్ తో తీసి బంపర్ హిట్ లు కొట్టినవి ఉన్నాయి. కొంతకాలంగా ఈ నిర్మాణ సంస్థ నుండి నేరుగా సినిమాలు రావడం తగ్గిపోయింది. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్లతో సినిమాలు తెరకెక్కు తుండడంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఎందుకని పెద్దగా రిస్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఇంకో బడా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కూడా మూవీలను తీయడం తగ్గించేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 2008 లో అమీర్ ఖాన్ (Ameer Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్షన్లో గజినీ అనే మూవీ తెరకెక్కి హిందీలో మొదట 100 కోట్లు కొట్టిన మూవీగా చరిత్ర ఎక్కింది. తర్వాత 100 కోట్లు కొట్టిన సినిమాలు చాలా...
Thandel | తండేల్ కు పోటీగా పూరి సోదరుడు..
Cinema

Thandel | తండేల్ కు పోటీగా పూరి సోదరుడు..

Thandel Movie సంక్రాంతికి బడా సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. మూడు సినిమాలు పెద్ద బ్యానర్ లోనే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో వచ్చింది. అలాగే సూర్య దేవర నాగవంశీ ప్రొడక్షన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ దిల్ రాజు బ్యానర్ లోనే వచ్చి 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇంకా ఫుల్ రన్ లో ఉంది. ఇక ఈ మూడు బడా సినిమాల హడావిడి తగ్గినట్టే.. Thandel Movie Release date : ఫిబ్రవరి 7న రిలీజ్ ఫిబ్రవరి 7న తండేల్ (Thandel) మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగచైతన్య,సాయి పల్లవి(Naga Chaitanya, Sai Pallavi) జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Banni vasu) ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాటలతో, మొన్న ర...
NTPC Recruitment 2025 | ఎన్‌టీపీసీలో భారీగా ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు..
Career

NTPC Recruitment 2025 | ఎన్‌టీపీసీలో భారీగా ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు..

NTPC Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీని ద్వారా మొత్తం 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్ల‌య్ చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్పటికే ప్రారంభమైంది,. ఫిబ్రవరి 13, 2025 చివరి తేదీగా నిర్ణయించారు. ఖాళీల వివరాలు: ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి: మెకానిక‌ల్ : 180 పోస్టులు ఎలక్ట్రికల్ : 135 పోస్టులు ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ : 85 పోస్టులు సివిల్ విభాగం - 50 పోస్టులు మైనింగ్ : 25 పోస్టులు విద్యార్హ‌త ...
error: Content is protected !!