Sarkar Live

Privacy Policy

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..
Crime

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..

Hyderabad : ఆక‌లితో అల‌మ‌టించిందామె. క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఒక పూట‌ తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు.. ఎవ‌రినైనా డ‌బ్బులు అడ‌గాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వ‌రో అనేది అనుమానమే. దీంతో మాన‌సికంగా కుంగిపోయిన ఆమె ఆక‌లిని త‌ట్టుకోలేక అస్వ‌స్థ‌త‌కు గురైంది. చివ‌ర‌కు నిద్ర‌లోనే తుది శ్వాస విడిచింది. త‌ల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్ల‌కు తోచ‌లేదు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు ఆ అమాయ‌క పిల్ల‌లు. తొమ్మ‌ది రోజుల‌పాటు ఆక‌లితో అల‌మ‌టిస్తూ త‌ల్లి శ‌వంతోనే ఉన్నారు. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క‌ష్టాలు ఎదుర‌య్యాయి ఇలా.. Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివ‌సించేది...
Union Budget 2025 | గుడ్ న్యూస్..  రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌
Business

Union Budget 2025 | గుడ్ న్యూస్.. రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌

Union Budget 2025 : మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు, ఉద్యోగుల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభ‌వార్త చెప్పారు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు పార్ల‌మెంటులో వార్షిక‌ బ‌డ్జెట్ (Union Budget 2025) ప్ర‌వేశ‌పెట్టిన ఆమె ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆశ‌లు నెర‌వేర్చిన కేంద్రం ఇన్‌కం ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ వ‌స్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిర్మ‌లా సీతారామ‌న్ వరుసగా ఎనిమిదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండ‌గా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. చివ‌ర‌కు వారి ఆశ‌లు నెర‌వేరాయి. Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి క...
SwaRail Super App | సూపర్ యాప్‌ను ప్రారంచిన రైల్వే శాఖ.. దీని ఫీచర్లు ఇవే..
Technology

SwaRail Super App | సూపర్ యాప్‌ను ప్రారంచిన రైల్వే శాఖ.. దీని ఫీచర్లు ఇవే..

SwaRail Super App : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'SwaRail' సూపర్ యాప్‌ను భారతీయ రైల్వే అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రయాణికులకు అన్ని ర‌కాల‌ రైల్వే సేవలకు ఒకే వేదిక‌గా ( వన్‌-స్టాప్ సొల్యూష‌న్‌గా) ప‌నిచేస్తుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ద్వారా డెవలప్ చేసిన ఈ యాప్ కు సంబంధించిన‌ బీటా వెర్షన్ ఇప్పుడు Google Play Store తోపాటు Apple App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది SwaRail Super App అంటే ఏమిటి? 'SwaRail' వివిధ ర‌కాల‌ రైల్వే సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌గా అనుసంధానిస్తుంది, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణాల‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి RailConnect మరియు UTSonMobile ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు, ఏకీకృత ఖాతా ద్వారా అన్ని ర‌కాల సేవలను యాక్సెస్ చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. CRIS యాప్ లాంచ్ కుస సంబంధించ...
Vishnuvardhan | ఆ రోజుల్లో చేసిన పనులను పబ్లిక్ గా చెప్పలేను..
Cinema

Vishnuvardhan | ఆ రోజుల్లో చేసిన పనులను పబ్లిక్ గా చెప్పలేను..

డైరెక్టర్ విష్ణువర్ధన్ (Vishnuvardhan)అజిత్ బిల్లా, ఆట ఆరంభం లాంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పంజా మూవీ తీసి స్టైలిష్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రేమిస్తావా(premisthava) అనే మూవీని డైరెక్ట్ చేశాడు. తమిళంలో రిలీజ్ అయి మంచి హిట్ అయిన ఈ మూవీ ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు(Mahesh babu)తో తను చదువుకునే రోజుల్లో చేసినటువంటి అల్లరి పనులను చెప్పారు. చదువుకునే రోజుల్లో అందరూ అల్లరి పనులు చేస్తుంటారు. అందులో ఇప్పుడు స్టార్ లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా చదువుకున్న టైమ్ లో అల్లరి,తుంటరి పనులు చేసే ఉంటారు. వారి విషయాలు ఎక్కువగా బయటికి రావు.ఎవరో వారితో కలిసి చదువుకున్న వారు ఏదో ఒక సందర్భంలో చెబితే తప్ప త...
Vishvambhara | నాగ్ అశ్విన్ విశ్వంభరకి వర్క్ చేస్తున్నాడా..?
Cinema

Vishvambhara | నాగ్ అశ్విన్ విశ్వంభరకి వర్క్ చేస్తున్నాడా..?

చిరు -వశిష్ట (chiru- vashishta) కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా వస్తున్న మూవీ విశ్వంభర (Vishvambhara). ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ అవ్వనుండగా గేమ్ చేంజర్ మూవీ లైన్లోకి వచ్చింది. ఈ మూవీతో విశ్వంబర వేసవికి వాయిదా పడింది. ఇక ఈ ప్రాజెక్టు విషయానికొస్తే రోజుకో రూమర్ వినిపిస్తోంది. మొన్నటివరకు ఈ మూవీ వీఎఫ్ఎక్స్ విషయంలో చిరు (Megastar Chiranjeevi) వినాయక్ ని (vv vinayak) రంగంలోకి దించాడని తెలిసింది. ఆ మధ్య విశ్వంభర మూవీ గ్లింప్స్ ని విడుదల చేయగా దాంట్లో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ నాసిరకంగా ఉందని, క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వినిపించాయి. దీనిపై చిరు సీరియస్ గానే తీసుకున్నారు. ఈరోజుల్లో వస్తున్న సినిమాలను ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి వీఎఫ్ ఎక్స్ విషయంలో...
error: Content is protected !!