Sarkar Live

Privacy Policy

Ramana Gogula | పవన్ కోసం మళ్లీ రమణ గోగుల – 19 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ
Cinema

Ramana Gogula | పవన్ కోసం మళ్లీ రమణ గోగుల – 19 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Power Star Pawan Kalyan, Ramana Gogula combo) కాంబో ఒకప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమణ గోగుల వాయిస్ పవన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది.పవన్ మూవీల్లో తమ్ముడు (thammudu) మూవీకి ఫస్ట్ టైమ్ రమణ గోగుల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అందులో అన్ని సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బద్రి, జానీ, అన్నవరం (Badri, Jani, Annavaram)లో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఆ మూవీల్లో సాంగ్స్ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ గా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ మూవీ కి రమణ గోగుల నే సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ మూవీ ఫ్లాఫ్ అయినా మ్యూజికల్ హిట్టు గా నిలిచింది. 19 ఏళ్ల తర్వాత రమణ గోగుల.. అన్నవరం మూవీ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు.అయితే 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాలో రమణ గోగుల పన...
Rains | పలు జిల్లాలకు  భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..
Hyderabad, State

Rains | పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..

Telangana Rains | తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన‌లు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక స‌మాచారం అందించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. బుధ‌వారం నుంచి శనివారం వ‌ర‌కు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert)జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని పేర్కొంది. అలాగే, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబా...
ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
ఎన్నాళ్లకు రజినీ–కమల్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి..!  – Rajini Kamal Combo
Cinema

ఎన్నాళ్లకు రజినీ–కమల్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి..! – Rajini Kamal Combo

Rajini Kamal Combo : కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్,లోకనాయకుడు కమల్ హాసన్ (Super Star Rajnikanth, Kamal Hassan) ఇద్దరూ కూడా టాప్ డైరెక్టర్ బాలచందర్ (Balachandhar)శిష్యులే. కెరీర్ మొదట్లో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లోనే నటించారు.ఆ తర్వాత ఇద్దరు చర్చించుకుని కలిసి నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరు ఒకే మూవీలో కనబడి దాదాపు 4 దశాబ్దాల పైనే అయింది. ఎప్పటి నుండో వీరు కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రజినీ, కమల్ కూడా వారు అనుకున్నది పక్కనబెట్టి కలిసి యాక్ట్ చేయాలని అనుకున్నారట. కానీ ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీగా ఉండడం తో ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజినీ కమల్ హాసన్ కాంబో సెట్ అయినట్టు ఆ మధ్య కోలీవుడ్ లో టాక్ కూడా వినబడింది. అవి రూమర్స్ అని కొందరూ కొట్టిపారేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ మూవీ తెరకెక...
TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..
State, Hyderabad

TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..

ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా కార్నియాల త‌ర‌లింపు స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే 'నెట్‌వ‌ర్క్ టు సైట్' పేరుతో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి (Sarojini Devi Eye Hospital) తో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒప్పంద ప‌త్రాల‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్.. ఆ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్...
error: Content is protected !!