తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..
కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ - బస్వరాజ్ శ్రీనివాస్
వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ - దాసరిరాజు అజయ్ కుమార్
గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ - ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్
మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ - దొంగరి వెంకటేశ్వర్లు
మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ - సంగ వెంకట్రాజం
వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ - గట్టు తిమ్మప్ప
మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ - బొమ్మ శ్రీరామ్
యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ - ఎం. రఘునాథ్ యాదవ్
వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ - కుంట రేణుక నారాయణ
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ - గూడెం వెంకటరమణ
కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ - బండి రమేష్
పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ - గూడూరు శ్రీనివాస్
భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫ...



