కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ – బస్వరాజ్ శ్రీనివాస్
వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ – దాసరిరాజు అజయ్ కుమార్
గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ – ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్
మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ – దొంగరి వెంకటేశ్వర్లు
మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ – సంగ వెంకట్రాజం
వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ – గట్టు తిమ్మప్ప
మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ – బొమ్మ శ్రీరామ్
యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ – ఎం. రఘునాథ్ యాదవ్
వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ – కుంట రేణుక నారాయణ
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ – గూడెం వెంకటరమణ
కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ – బండి రమేష్
పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ – గూడూరు శ్రీనివాస్
భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ – సీహెచ్
బాలరాజు
వెలమ కార్పొరేషన్ చైర్మన్ – జువ్వాడి నర్సింగ్ రావు
గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ – కొల్ల సరిత
లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ – చరణ్ కౌశిక్ యాదవ్
తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ – ప్రొ. వెంకటనారాయణ
తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్ – మాదిని రామిరెడ్డి
ట్రైబ్యునల్ సభ్యులు – కనుకూరి కృష్ణకుమార్








