Sarkar Live

వరంగల్‌ కమిషనరేట్ లో హోలీ సంబరాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate )కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్

వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate )కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు అధికారులు, సిబ్బంది రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్‌లతో సందడి చేశారు.

హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని , అందరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?