సంగారెడ్డి కలెక్టర్ గా ప్రతీక్ జైన్
ఖమ్మం కలెక్టర్ గా టి ఎస్ దివాకర్
ములుగు కలెక్టర్ గా బి హేమంత్ సహదేవ్ రావు
నిర్మల్ కలెక్టర్ గా భవేశ్ మిశ్రా
హైదరాబాద్ కలెక్టర్ గా ప్రియాంక అలా
నాగర్ కర్నూల్ కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్
నారాయణ పేట కలెక్టర్ గా ప్రియాంక
పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్
ఆర్&బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి గా ప్రావీణ్య
ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష్ అభినవ్
కార్మిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి గా దాసరి హరిచందన
పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి గా దాన కిషోర్
ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ గా ముకుంధ్ రెడ్డి








