Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !
Crime

Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !

ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగాది పర్వదినం రోజున ఆంజనేయస్వామి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై ఎనిమిది మంది కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన బంధువుపై కూడా దాడి చేసి పారిపోయారు. కామాంధులు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8మందిలో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. Nagar Kurnool జిల్లాలోని ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ, పోలీసులు కొంతమందిని ప్రశ్నించడం ప్రారంభించడంతో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత విషయం ఆలస్యంగా వెల...
Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా..  భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?
Trending

Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా.. భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?

Safest Countries in the world 2025 | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదలైంది. కానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికా, బ్రిటన్ లేదా ఏ శక్తివంతమైన యూరోపియన్ దేశం లేదు.. వాటికి బదులుగా ఇది స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న నైరుతి ఐరోపాలోని ఒక చిన్న దేశమైన అండోరా సురక్షితమైన దేశంగా ప్రతిష్టను దక్కించుకుంది.. నంబియో సేఫ్టీ ఇండెక్స్ (numbeo Index ) ప్రకారం, అండోరా (Andora) ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ దేశ జీవన ప్రమాణాలు, నేరాల రేటు ఆధారంగా సురక్షిత దేశాల ర్యాంకింగ్ రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ర్యాంకింగ్‌లో భారతదేశం ర్యాంక్ అమెరికా, బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది. భారతదేశ ర్యాంకింగ్‌ గురించి తెలుసుకునే ముందు, జాబితాలోని మొదటి ఐదు దేశాలను పరిశీలిద్దాం. సురక్షితమైన దేశాల జాబితాలో అండోరా తరువాత రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఖతార్ మూ...
Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..
Districts, State

Temperatures | ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లని కబురు..

Hyderabad Temperatures : హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు చేరాయి. ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 మధ్య ఉరుములతో కూడిన తుఫానుల రూపంలో కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. "రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత వచ్చే 3 రోజుల్లో క్రమంగా 2 - 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుంది" అని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ ఆదివారం సాయంత్రం తన అంచనాలో తెలిపింది. Hyderabad Temperatures : హైదరాబాద్ లో వర్షాలు! ఏప్రిల్ 3, గురువారం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని ప్రజలు తీవ్రమైన వేడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు,.ఎందుకంటే IMD కొన్ని జిల్లా...
Chiranjeevi | చిరు -అనిల్ కాంబో మొదలైంది..
State

Chiranjeevi | చిరు -అనిల్ కాంబో మొదలైంది..

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీముడి మరి సినిమాలను చేస్తున్నారు. సీనియర్లతో పాటు యంగ్ డైరెక్టర్లతో మూవీస్ ను చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత తను చేసిన సినిమాలను చూస్తే ఖైదీ నెంబర్ 150 మూవీని వివి వినాయక్ డైరెక్షన్లో చేయగా తర్వాత సైరాను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో, తర్వాత ఆచార్యను కొరటాల శివ డైరెక్షన్లో చేశారు. ఇందులో ఖైదీ నంబర్ 150 మాత్రమే చిరు (Chiranjeevi) రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య మూవీ తో వింటే జ్ చిరును చూపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా లేవు. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన వశిష్ట (Vasishta) డైరెక్షన్లో విశ్వంబర మూవీని తీస్తున్నాడు. దాదాపు మూవీ షూటింగ్ కూడా కావొచ్చింది. మే లేదా జూన్ లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత సినిమ...
Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..
Cinema

Vijay Sethupathi | పూరీ – విజయ్ సేతుపతి కాంబో సెట్ ..

Vijay Sethupathi New Movie | కొన్ని రోజులుగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh)నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడో అని జోరుగా చర్చ నడుస్తుంది. ఒకసారి హీరో గోపీచంద్ తో మూవీ తీయబోతున్నాడని, మరోసారి ఇంకో హీరోకు కథ వినిపించాడని ఇక పట్టాలెక్కడమే తరువాయని ఇలా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఉగాది పండుగ రోజున తన నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడో చెప్పేశారు. పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమాని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (makkal selvan Vijay Sethupathi) తీయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా తనే కూడా నిర్మించనున్నారు. అలాగే చార్మి.. పూరి జగన్నాథ్ తో గత కొన్ని సినిమాలుగా సహ నిర్మాతగా ఉంటుంది. డబుల్ఇస్మార్ట్ భారీ ఫ్లాప్ తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే మూవీకి చార్మిని (Charmi) దూరం పెట్టారని కొన్ని రోజులుగా రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి. కానీ ఈ రో...
error: Content is protected !!