Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Ugadi celebrations | అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం
State

Ugadi celebrations | అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం

Telangana Ugadi celebrations : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు (CM Revanth Reddy Ugadi wishes) తెలిపారు. విశ్వావ‌సు నామ సంవ‌త్స‌రంలో ప్ర‌తి ఒక్క‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. అంద‌రికీ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించి సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ‌ల సంయుక్త ఆధ్వర్వంలో హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో ఈ రోజు ఉగాది వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యేల‌లు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, శంక‌ర‌య్య‌, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీఈ మ‌హేంద‌ర్‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ...
Google time travel feature | గతాన్ని తిరిగి చూడొచ్చు.. గూగుల్ కొత్త ఫీచ‌ర్
Technology

Google time travel feature | గతాన్ని తిరిగి చూడొచ్చు.. గూగుల్ కొత్త ఫీచ‌ర్

Google time travel feature : ప్రపంచవ్యాప్తంగా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓ ప్రాంతం 10-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే పాత ఫొటోలు లేదా పుస్తకాలను చూసి ఊహించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) కొత్త ‘టైమ్ ట్రావెల్’ (time travel) ఫీచర్ ద్వారా ఆ ప్రాంతం గతంలో ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూడొచ్చు (showing old images of streets, buildings and cities). Google time travel feature : ఎలా పనిచేస్తుంది? ఈ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం: గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ (Google Earth) ఓపెన్ చేయాలి. మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని సెర్చ్ (search) చేయాలి. లేయర్స్ (Layers) ఆప్షన్ క్లిక్ చేసి ‘టైమ్ లాప్స్’ (time lapse)సెలెక్ట్ చేయాలి. గత దశాబ్దాల్లో ఆ ప్రదేశం ఎలా మారిందో చూడొచ్చు.ఈ ఫీచర్ ద్వారా మీరు పాత వీధులు, భవనాలు, ప్రకృతి మార్పులు, నగర అభి...
Israel Hamas War : గాజాలో ఇజ్రాయెల్ మరో కొత్త  సైనిక ఆపరేషన్..
World

Israel Hamas War : గాజాలో ఇజ్రాయెల్ మరో కొత్త సైనిక ఆపరేషన్..

Israel Hamas War : గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం కొత్తగా మ‌రో ఆపరేషన్ ప్రారంభించింది. అదే సమయంలో, ఐడిఎఫ్ హమాస్ గాజా స్ట్రిప్‌లోని ఇతర ఉగ్రవాద లక్ష్యాలపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. అక్టోబర్ 7న హత్యకు గురైన మెనాచెమ్ గొడ్దార్డ్ కు చెందిన వస్తువులు గాజాలో కనుగొన్నారు. అతని శరీరం ల‌భ్యం కాలేదు. Israel Hamas War : హమాస్ మౌలిక సదుపాయాలు ధ్వంసం గాజా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం కొత్త ఆపరేషన్ ప్రారంభించింది.. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని భద్రతను విస్తరించే లక్ష్యంతో గాజాలోని రఫాలోని అల్-జెనినా పరిసరాల్లో తమ దళాలు భూ ఆపరేషన్ ప్రారంభించాయని ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళాలు) తెలిపింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా బలగాలు హమాస్ సంస్థకు చెందిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.గాజా స్ట్రిప్‌లోని హమాస్, ఇతర ఉగ్రవాద లక్ష్యాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది.వారాంతంలో ధ్వంసమైన...
Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…
State

Tollywood |మైత్రి ఇదేమీ మూవీస్ లైనప్…

Tollywood | టాలీవుడ్ లో నిర్మాతలుగా నిలదొక్కుకోవాలంటే అంత సులువు కాదు. పది సినిమాలు తెచ్చిన డబ్బులు ఒక్క సినిమాతో పోయి అన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మూవీ నిర్మానికి కావాల్సింది డబ్బులే కాదు…మూవీపై ఫ్యాషన్ కూడా ఉండాలి.అలా ముందు వరుసలో సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) రామానాయుడు, వైజయంతి మూవీస్(vaijayanti movies)అశ్వినీదత్, గీతా ఆర్ట్స్ (Geetha arts) అల్లు అరవింద్ ఇలా ఉండేవారు. వారికి ఎన్ని డబ్బులు వస్తున్నాయనేది తర్వాత సంగతి..ముందు మూవీ ఎలా వస్తుంది.. ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా…ఈ రోజు సెట్స్ లో ఎవరి కాంబినేషన్స్ నడుస్తున్నాయి అనేది తెలుసుకుని రోజంతా సినిమా సెట్స్ లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన వారే సినిమాలు తీయకుండా ఉంటున్నారు. ప్రొడ్యూసర్ల పని ఇప్పుడు క్యాషియర్ లాంటి పరిస్థితి లో మారిందని చాలా మంది నిర్మ...
Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?
Cinema

Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?

Raabinhud Movie Review | నితిన్, శ్రీ లీల (Nitin, Sreeleela) హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ రాబిన్ హుడ్ (Raabinhud). ఈ మూవీకి భీష్మతో నితిన్ తో ఆల్రెడీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల(venky kudumula) దర్శకత్వం వహించారు. ఈ మధ్య వరుసగా నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుండగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Raabinhud Movie Story : స్టోరీ.. రామ్ ఒక అనాధాశ్రమంలో పెరుగుతాడు. పెద్దయ్యాక రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేసి అనాధాశ్రమాలకు ఆ డబ్బులను పంచుతుంటాడు. తర్వాత దొంగతనాలు మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ ను దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీ లో జాయిన్ అవుతాడు. అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు నీరా తన వాళ్లను చూడడానికి ఇండియా వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రామ్ వెళ్తాడు. రుద్ర కొండ అనే ఊరిలో గంజాయి సాగు చేసే ...
error: Content is protected !!