Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
PM Modi at Vantara | క్రూర జంతువుల‌తో మోదీ.. స్వ‌యంగా ఆహారం పెట్టిన ప్ర‌ధాని
State

PM Modi at Vantara | క్రూర జంతువుల‌తో మోదీ.. స్వ‌యంగా ఆహారం పెట్టిన ప్ర‌ధాని

PM Modi at Vantara : గుజరాత్‌లోని వంతారా (Vantara) వద్ద ఒక విశిష్టమైన వన్యప్రాణి రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. విభిన్న జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం క‌ల్పించేందుకు ఈ కేంద్రాన్ని (wildlife rescue, rehabilitation, and conservation centre) ఏర్పాటు చేశారు. ఇందులో పునరావాసం పొందిన జంతువులను మోదీ దగ్గరగా పరిశీలించారు. వాటికి అందుతున్న సేవ‌లు, సంర‌క్ష‌ణ‌పై ఆరా తీశారు. వ‌న్య‌ప్రాణుల వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించిన మోదీ ఈ సందర్భంగా వన్యప్రాణి ఆస్ప‌త్రి (wildlife hospital)ని కూడా ప్ర‌ధాని మోదీ సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉన్న వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించారు. ఈ ఆస్పత్రిలో వ‌న్య‌ప్రాణుల‌కు MRI, CT స్కాన్లు, ఇతర ఆధునిక వైద్య పరికరాలతోపాటు ఐసీయూలు, అనస్తీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, అంతర్గత వైద్యం ...
Maharashtra | సర్పంచ్ హత్య..!  రాష్ట్ర మంత్రి రాజీనామా
Crime

Maharashtra | సర్పంచ్ హత్య..! రాష్ట్ర మంత్రి రాజీనామా

మహారాష్ట్ర (Maharashtra) ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే ( Dhananjay Munde) తన పదవికి రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసు (sarpanch murder case)లో ఆయనపై ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్ (Chief Minister Devendra Fadnavis) ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముండే ఈ రోజు తన రాజీనామాను సమర్పించారు. Maharashtra : స‌ర్పంచ్ హ‌త్య‌.. సిండికేట్ క్రైం డిసెంబర్ 9న మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామంలో జ‌రిగిన హత్య క‌ల‌క‌లం రేపింది. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ కొందరు దుండగుల చేతిలో హ‌త‌మ‌య్యారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ కేసులో పోలీసులు వాల్మికీ కరద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అత‌డు ఓ క్రైం సిండికేట్‌ను న‌డుపుతున్న‌ట్టు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. మంత్రి ముండేకు సంబంధం ఏమిటి? వాల్మికీ కరద్ అరెస్ట్ అయిన ...
Nirmal | కవ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో అగ్ని కీల‌లు.. మంట‌ల్లో జీవ‌రాసులు
Crime

Nirmal | కవ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో అగ్ని కీల‌లు.. మంట‌ల్లో జీవ‌రాసులు

Nirmal Forest | తెలంగాణ‌లోని నిర్మల్ (Nirmal) జిల్లాలో క‌వ్వాల్ టైగ‌ర్ రిజర్వ్ (Kawal Tiger Reserve)లోని ఉదుంపూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని మైసంపేట్ సెక్ష‌న్‌లో అడ‌వి కాలిపోయింది. కారుచిచ్చు చెల‌రేగి ఉవ్వెత్తున మంట‌లు సంభ‌వించాయి. దీంతో భారీగా వృక్ష సంప‌ద నాశ‌న‌మైంది. ఈ ప్ర‌మాదంలో అనేక వ‌న్య‌ప్రాణులు (wildlife) కూడా మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం అర్ధ‌రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఫారెస్టు అధికారులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, జంతు సంర‌క్ష‌కులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి? ఈ అగ్ని ప్రమాదానికి పశువుల కాపరులు, ఆక్రమణదారులే ప్రధాన కారణమని ఫారెస్టు అధికారులు (Forest officials) అనుమానిస్తున్నారు. కొందరు కాప‌రులు తమ పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకువెళ్లినప్పుడు బీడీ, చుట్టా తాగి ప‌డేయ‌డం వ‌ల్ల పొడిగా ఆకులు, చిన్న చిన్న మొక్క‌లకు నిప్పు అంటుకొ...
Metro Stations Skywalks | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అన్ని మెట్రో స్టేషన్లలో స్కైవాక్‌లు
State

Metro Stations Skywalks | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అన్ని మెట్రో స్టేషన్లలో స్కైవాక్‌లు

Metro Stations Skywalks | హైద‌రాబాద్‌ మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్‌లను నిర్మించేందుకు మెట్రో అధికారులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్రణాళిక (CMP) సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్కైవాక్‌లు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూప‌నున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి స్కైవాక్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. Metro Stations Skywalks : ఎక్క‌డెక్కడ‌ నిర్మిస్తున్నారు.? ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రతి మెట్రో స్టేషన్‌ (Hyd Metro)లో సమీపంలోని వాణిజ్య లేదా నివాస సముదాయానికి అనుసంధానిచేలా స్కైవాక్ ఉంటుందని, దీని ద్వారా ప్రజలు ప్రధాన రహదారులను సురక్షితంగా దాటడానికి వీలు కల్పిస్తుందని HMRL, MD, ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయత్నాల...
MLC Election Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వీరిదే..
State

MLC Election Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వీరిదే..

MLC Election Result : కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి బలపరిచిన అభ్యర్థి ఘన మల్క కొమురయ్య (Malka Komuraiah) విజయం సాధించారు. ఇక నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ విజయం ఆయనను వరించింది. మరోవైపు వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కాగా గత నెల 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..ఆ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక రెండోది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి. అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ క...
error: Content is protected !!