Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
TSBIE ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
Career

TSBIE ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

TSBIE ఇంటర్ హాల్ టికెట్ 2025 : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) ప్రాక్టికల్ పరీక్షల హాల్ టిక్కెట్‌లను విడుదల చేసింది. విద్యార్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్లను ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్: https://tsbie.cgg.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు, తేదీలు, రిపోర్టింగ్ సమయాలను తనిఖీ చేయడానికి వీలైనంత త్వరగా తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫస్టియర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు మార్చి 5, 2025న ప్రారంభమవుతాయని, ఆ తర్వాత 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 6, 2025న ప్రారంభమవుతాయని విద్యాశాఖ గతంలో ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ (CGG) పోర్టల్‌తో సాంకేతిక సమస్యలకు సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస...
SwaRail Super App | సూపర్ యాప్‌ను ప్రారంచిన రైల్వే శాఖ.. దీని ఫీచర్లు ఇవే..
Technology

SwaRail Super App | సూపర్ యాప్‌ను ప్రారంచిన రైల్వే శాఖ.. దీని ఫీచర్లు ఇవే..

SwaRail Super App : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'SwaRail' సూపర్ యాప్‌ను భారతీయ రైల్వే అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రయాణికులకు అన్ని ర‌కాల‌ రైల్వే సేవలకు ఒకే వేదిక‌గా ( వన్‌-స్టాప్ సొల్యూష‌న్‌గా) ప‌నిచేస్తుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ద్వారా డెవలప్ చేసిన ఈ యాప్ కు సంబంధించిన‌ బీటా వెర్షన్ ఇప్పుడు Google Play Store తోపాటు Apple App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది SwaRail Super App అంటే ఏమిటి? 'SwaRail' వివిధ ర‌కాల‌ రైల్వే సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌గా అనుసంధానిస్తుంది, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌యాణాల‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి RailConnect మరియు UTSonMobile ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు, ఏకీకృత ఖాతా ద్వారా అన్ని ర‌కాల సేవలను యాక్సెస్ చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. CRIS యాప్ లాంచ్ కుస సంబంధించ...
Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?
Special Stories

Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?

ఆనందంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు? బిల్లులు పెట్టాలంటే ముట్టజెప్పాల్సిందేనని గుసగుసలు? పీజీ విద్యార్థులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం? Corruptions in Govt Hospital : ఆ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant ) హవా మాములుగా ఉండటంలేదట.ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ కంటే కూడా సదరు జూనియర్ అసిస్టెంటే పవర్ ఫుల్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆసుపత్రినంతా కూడా సదరు ఉద్యోగి తన కనుసన్నల్లోనే ఉంచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదట. బిల్లులు చేసే క్రమంలో తోటి ఉద్యోగులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.తరగతులకు హాజరుకాని పీజీ విద్యార్థులను ఒక్కొక్కరూ 30 వేలు చెల్లించాల్సిందేనని హుకుం జారిచేశాడని, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక లోలోపలే మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతినెలా ఉద్యోగుల జీతాలు చేయ...
KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!
State

KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త‌న‌దైన శైలిలో సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. ‘నేను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు లేదు కదా.. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయన ప్ర‌త్యేకంగా సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలు ఏమంత్రం సంతోషంగా లేద‌ని అన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. నిన్న కాంగ్రెస్‌ వాళ్లు పోలింగ్‌ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్‌ వచ్చిందడంతో కార్య‌కర్త‌లు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తులం బంగారం కోసం ఆశ‌ప‌డి ఓటేశారు : KCR ...
Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో  ఉస్మానియా హాస్పిటల్..
State

Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో ఉస్మానియా హాస్పిటల్..

New Osmania Hospital : కార్పొరేట్ హాస్పిట‌ల్ ను త‌ల‌ద‌న్నేలా అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉస్మానియా హాస్పిట‌ల్ నిర్మాణానికి అడుగుప‌డింది. హైద‌రాబాద్ గోషామహల్‌ (Goshamahal) ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో సుమారు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మొత్తం 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్‌, ‌కాలేజ్‌లు, హాస్టల్‌ ‌వసతుల‌తో అత్యాధునిక‌ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిట‌ల్‌ (Osmania General Hospital )లో అనుగుణంగా హెలిప్యాడ్‌ ‌వసతి, హాస్పిటల్‌ ‌మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్ర‌త్యేక‌ ప్లాంట్‌, ‌విశాలమైన పార్కింగ్‌ ‌ఫెసిలిటీల‌ను క‌ల్పించ‌నున్నారు. ఈ ఆస్ప‌త్రిన నిర్మాణానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్కు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ ...
error: Content is protected !!