Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..
World

White House : అమెరికాలో తెలుగోడికి జైలు శిక్ష‌.. కేసు ఏమిటంటే..

అమెరికాలోని అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్ (White House)పై దాడి య‌త్నం కేసులో తెలుగు సంత‌తికి చెందిన 20 ఏళ్ల యువ‌కుడు సాయి వ‌ర్షిత్ కందుల (ai Varshith Kandula)కు అక్క‌డి ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. నాజీ సిద్ధాంతాల‌కు ప్రేరేపితుడైన అత‌డు అమెరికా ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ దాడి చేశాడ‌ని నిర్ధార‌ణ కావ‌డంతో ఈ శిక్ష‌ణు విధిస్తున్నామ‌ని అక్క‌డి న్యాయ‌స్థానం పేర్కొంది. సాయి వర్షిత్ కందుల హైద‌రాబాద్ (Hyderabad)లోని చంద్రాన‌గ‌ర్ ప్రాంతానికి చెందినవాడు. అమెరికా ( America White House )లో అతడు గ్రీన్ కార్డ్ హోల్డ‌ర్‌. కేసు పూర్వ‌ప‌రాలు కోర్టులో స‌మ‌ర్పించిన ప‌త్రాల వివ‌రాల ప్ర‌కారం… 2023 మే 22న సాయంత్రం సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డిసి (Washington DC) వెళ్లాడు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో డల్లస్ అంతర...
SCR Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు
State

SCR Special Trains | చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు

SCR Special Trains | సంక్రాంతి సెలవులు ముగియ‌డంలో స్వగ్రామాలకు వెళ్లిన వారంద‌రూ తిరిగి హైదరాబాద్‌కు తిరుగు పయాణయ్యారు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దృష్ట్యా విశాఖపట్నం నుంచి కొత్త ప్రారంభించిన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌కు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపిస్తోంది. ఈ రైళ్లు ఈనెల 18, 19వ‌ తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయ‌ని అధికారులు తెలిపారు. విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్‌ (08549/08550) విశాఖ-చర్లపల్లి-భువనేశ్వర్‌ రైలు 18వ తేదీ రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 19న ఉదయం 7 గంటలకు చర్లపల్లి స్టేష‌న్‌కు చేరుతుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో స్టార్ట్ అయి సాయంత్రం 7.30 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుంది. 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20న తెల్లవారుజామున 2.15 గంటలకు ఒడ...
Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్
National

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రారంభమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులు, ఓసీఐ (ఓవ‌ర్సిస్ సిటీజ‌న్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు మ‌రింత వేగ‌వంత, సుల‌భ‌త‌ర‌ ఇమ్మిగ్రేష‌న్ సేవ‌లు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌స్థ (Fast Track Immigration – Trusted Traveller Programme)ను అందుబాటులోకి తెచ్చింది. త‌ద్వారా ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికులు ఎక్కువ సేపు వేచి చూడ‌కుండా సుల‌భంగా ఇమ్మిగ్రేష‌న్ పొంది స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. ఇమ్మిగ్రేష‌న్ కోసం ప్ర‌యాణికులు ఆన్‌లైన్‌లో ముందుగానే ద‌ర‌ఖాస్తు చేసుకొని ధ్రువీక‌ర‌ణ పొందాక నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా వెంట‌నే క్లియ‌రెన్స్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛించాల్సిన అవ‌స‌రం ఇక‌ ఉండ‌దు. FTI-TTP సేవ‌లు ఎలా ప...
Khammam : వైరా సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..
Crime

Khammam : వైరా సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

Khammam waira sub registrar suspended : నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ (Registrations)లు చేయటంతో సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులుత్వరలోనే మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారంఒకే రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది.అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ లు చేసిన విషయం అదీ 90 కి పైగా డాక్యుమెంట్లు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. పైరవీల ఒత్తిడో లేక అమ్యామ్యాలకు తలొగ్గాడో తెలియదు కానీ ఆ రిజిస్ట్రేషన్ లే సదరు అధికారి కొంపముంచాయి.నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు గాను సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు పడింది.వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ ఇటీవలే స్టాంప్స్&రిగిస్ట్రేషన్స్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా 90 కి పైగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన విషయం బయటపడటంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు...
Raja Goutham : ఆ మూవీ చేస్తే హీరో రేంజ్ వేరేలా ఉండేదేమో..
Cinema

Raja Goutham : ఆ మూవీ చేస్తే హీరో రేంజ్ వేరేలా ఉండేదేమో..

Raja Goutham : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ డైరెక్ట్ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం (Brahmanandam ) తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham). ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వారెవా, బసంతి లాంటి అరకోర సినిమాలు చేసిన కూడా నటుడిగా పేరు తెచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఈయన సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది. గత చిత్రం షార్ట్ ఫిలిమ్స్ తీసి గుర్తింపు పొందిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో మను అనే మూవీ చేశారు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత తన తండ్రి బ్రహ్మానందంతో కలిసి 'బ్రహ్మ ఆనందం' (Brahma Anandam) మూవీలో నటించారు. బ్రహ్మ ఆనందంతో.. ఒకప్పుడు బ్రహ్మానందం నటించని సినిమా అనేది లేదు. పెద్ద హీరోల సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ఆయన ఉ...
error: Content is protected !!