Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam

Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. ​"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం! దామెర మండలం ల్యాదల్ల​ గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది. "​వైష్ణవి "మిల్లులోనూ అదే బాట.. ​ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి
warangal

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి

ఆదివాసీల స్వయం పాలన, హక్కుల పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు, ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపకుడు కుంజ రాము అని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లె గ్రామంలో శనివారం కుంజ రాము 22వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన పుత్రుడు కుంజ సూర్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ తోటి తెగ నేతలు పాల్గొని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాము ఆశయాలే సీతక్కకు మార్గదర్శకం: కొడప రఘు ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ తోటి PVTG సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడప రఘు మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించిన కుంజ రాము ఆశయాలను ఆయన సతీమణి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక సాధారణ ఆదివాసీ మహిళగా ఉద్యమ బాట నుండ...
ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం!  వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder
Special Stories

ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం! వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder

సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం! Adulterated Chili Powder | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఎనుమాముల మార్కెట్ (Enumamula market) ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డాగా మారి సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. వంటలకు రుచిని ఇచ్చే కారం పొడి.. ఇప్పుడు ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. పదుల సంఖ్యలో వెలిసిన కారం మిల్లులు యథేచ్ఛగా కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. తొడిమలే ‘ముడి’ సరుకు.. తాలుకాయలే ‘బలం’! సాధారణంగా నాణ్యమైన మిర్చిని వేరు చేసిన తర్వాత వచ్చే తాలు (పనికిరాని మిర్చి), మిర్చి తొడిమెలు, బూజు పట్టిన గింజలను ఈ కల్తీ రాయుళ్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. వీటిని పొడి చేసి, దానికి ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి ప్రమాదకరమైన సింథటిక్ రంగులు (Synthetic Colors),చూడటానికి ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించే ఈ కారం పొడి (Adulterated Chili ...
సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు
warangal

సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు

ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 100 కోట్ల ఖర్చుకు 200 కోట్ల స్కాం ఎలా సాధ్యం? మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రేగ కళ్యాణి తిప్పికొట్టారు. "మేడారం గుడి ప్రాంగణ నిర్మాణానికే వంద కోట్లు ఖర్చు అయితే.. అందులో 200 కోట్ల స్కాం జరిగిందని చెప్పడం నీ అవివేకానికి నిదర్శనం. అద్దాల మేడల్లో ఉంటూ ప్రకటనలు ఇచ్చే నీకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఘనత సీతక్కకే దక్కుతుందని ఆమె స్పష...
“ఆటే నా పొగరు”.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ టీజర్ టాక్: బాక్సాఫీస్ వద్ద వేట మొదలు! – Peddi Movie Teaser Review
Cinema

“ఆటే నా పొగరు”.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ టీజర్ టాక్: బాక్సాఫీస్ వద్ద వేట మొదలు! – Peddi Movie Teaser Review

Peddi Movie Teaser Review : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) అంటేనే అభిమానులకు ఒక పండుగ. అయితే ఈ ఏడాది ఆ పండుగను డబుల్ చేస్తూ ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా టీజర్ విడుదలయ్యి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ టీజర్‌లో చరణ్ చూపించిన ‘ఊర మాస్’ అవతారం చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. టీజర్ టాక్: రామ్ చరణ్ ‘రా’ అండ్ ‘రస్టిక్’ లుక్! ఈ టీజర్‌లో రామ్ చరణ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గుబురు గడ్డం, కళ్ళలో కరుకుదనం, పక్కా గ్రామీణ నేపథ్యంలో చరణ్ కనిపిస్తున్న తీరు ‘రంగస్థలం’ నాటి చిట్టిబాబును గుర్తు చేస్తూనే.. అంతకు మించిన ఇంటెన్సిటీని చూపిస్తోంది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చరణ్ ఎంచుకున్న ఈ పక్కా మాస్ సబ్జెక్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస...
error: Content is protected !!