Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్
State

Bharat Future City లో మెగా ప్రాజెక్టులు: గ్రీన్ ఎనర్జీ, ఫిల్మ్ సిటీ, మోటార్‌స్పోర్ట్స్ & హెల్త్‌కేర్

Bharat Future City projects : తెలంగాణ‌కు అత్యాధునిక హంగులు సంత‌రించుకోనున్నాయి. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీకి అనేక కీల‌క మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదర‌బాద్‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ వేదిక‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి. రూ. 4 వేల కోట్ల‌తో 25 బయోగ్యాస్ ప్లాంట్లు గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించ‌నున్న‌ట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణ...
కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ
State

కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ

New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అట‌వీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్‌ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త‌ద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాల‌నే ల‌క్ష్యం తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం న‌వంబ‌రు నుంచి జనవరి మధ్య విప‌రీతంగా సంచ‌రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే ...
Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు
Crime, warangal

Fake ACB DSP | నకిలీ ఏసీబీ డీఎస్పీ ముసుగులో వసూళ్లు

ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఘరానా ముఠా అరెస్టు.. రూ. 50 లక్షలకు పైగా దోపిడీ ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (న...
ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record
Sports

ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడ...
Harish Rao | ‘మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు’
State, Hyderabad

Harish Rao | ‘మీ మాటలకు విలువ లేదు.. స్కాంలే తప్ప స్కీంలు లేవు’

పురుగుల అన్నంపై రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 'పురుగుల అన్నం' పెట్టిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వాగ్దానాలను హరీష్‌రావు గుర్తు చేస్తూ నిలదీశారు. సమీక్షలు ఏమయ్యాయి? "ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తాను" అని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? గత 23 నెలలుగా మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు? "విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపుతాను" అని మీరు చేసిన బెదిరింపులు ఏమైపోయాయి? కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని మీరు జైలుకు పంపారు? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదని, ఆచరణకు దిక్...
error: Content is protected !!