Sarkar Live

State

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..
State, Hyderabad

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..

CM Revanth Japan tour : జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఇండియా హౌస్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో రేవంత్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్ పర్యటనలో (Japan tour) ఉంది. ఈ సందర్భంగా జపాన్‌లో రేవంత్‌కు భారత రాయబారి శిభూ జార్జ్ స్వాగ‌తం ప‌లికారు. ఇండియా హౌస్‌లో ప్రత్యేక భోజ‌నాలు ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డిప్లొమాటిక్ నివాసంలో జరిగిన ఈ వేడుక భారతదేశం, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబింగా నిలిచింది. CM Revanth Japan tour : పరస్పర సంబంధాలు బలపడే చర్చలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాజకీయ రంగంలోని ప్రముఖులు (Indian political leaders) హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి,...
IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
State

IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముంది? గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్ల...
Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్
State

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రిని అడిగి అడ‌విని న‌రిశారు? కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంచ గ‌చ్చిబౌలి భూమిలో అభివృద్ధి ప‌నుల‌ను తాత్కాలికంగా ...
Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?
State

Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?

Heat Stroke : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు (temperatures) 44 డిగ్రీల వద్దకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హీట్ స్ట్రోక్’ (వ‌డ‌దెబ్బ‌)ను ప్ర‌త్యేక‌ విపత్తుగా (State Specific Disaster) ప్రకటించింది. ఎండల కారణంగా మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనుంది. Heat Stroke : ఎండల తీవ్రత.. స‌ర్కారు చ‌ర్య‌లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ‌డ‌దెబ్బ‌కు కార్మికులు, రైతులు, వృద్ధులు ఎక్కువ‌గా గుర‌వుతుంటారు. అలాగే బహిరంగంగా పనిచేసే కార్మికులు (construction workers, delivery workers), గ‌ర్భిణులు, అధిక బరువు ఉన్న‌వారు, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా దీని బారిన ప‌డుతుంటారు. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లేదా...
SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..
State

SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంత‌రం అమ‌ల్లోకి తెచ్చింది. ఈ మేర‌కు అంబేద్క‌ర్ (BR Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది. చ‌ట్టం అమ‌లుకు స‌ర్కారు అడుగులు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రా...
error: Content is protected !!