Sarkar Live

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ – బస్వరాజ్ శ్రీనివాస్ ​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ – దాసరిరాజు అజయ్ కుమార్ ​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ – ముతుకూరి చంద్రశేఖర్

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ – బస్వరాజ్ శ్రీనివాస్

​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ – దాసరిరాజు అజయ్ కుమార్

​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ – ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్

​మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ – దొంగరి వెంకటేశ్వర్లు

​మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ – సంగ వెంకట్రాజం

​వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ – గట్టు తిమ్మప్ప

​మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ – బొమ్మ శ్రీరామ్

​యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ – ఎం. రఘునాథ్ యాదవ్

​వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ – కుంట రేణుక నారాయణ

​చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ – గూడెం వెంకటరమణ

​కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ – బండి రమేష్

​పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ – గూడూరు శ్రీనివాస్

​భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ – సీహెచ్ 

బాలరాజు

​వెలమ కార్పొరేషన్ చైర్మన్ – జువ్వాడి నర్సింగ్ రావు

​గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ – కొల్ల సరిత

​లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ – చరణ్ కౌశిక్ యాదవ్

​తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ – ప్రొ. వెంకటనారాయణ

​తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్ – మాదిని రామిరెడ్డి

​ట్రైబ్యునల్ సభ్యులు – కనుకూరి కృష్ణకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?