మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల విజయలక్షి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
కమిషన్ సభ్యుల వివరాలు:
చైర్మన్‌తో పాటు కమిషన్‌లో సభ్యులుగా ఆరుగురు మహిళా ప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారు:
కాసోజు శంకరమ్మ
చిత్యాల శ్వేత
శశికళ యాదవ రెడ్డి
సదా లక్ష్మి
ఎన్. రాధా బాయి
ఉజ్మా ఆషై షాకిరా...




