Sarkar Live

మహిళా కమిషన్‌ చైర్మన్‌ గా గద్వాల విజయలక్షి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ​కమిషన్ సభ్యుల వివరాలు: ​చైర్మన్‌తో పాటు కమిషన్‌లో సభ్యులుగా ఆరుగురు మహిళా

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

కమిషన్ సభ్యుల వివరాలు:

​చైర్మన్‌తో పాటు కమిషన్‌లో సభ్యులుగా ఆరుగురు మహిళా ప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారు:

  • ​కాసోజు శంకరమ్మ
  • ​చిత్యాల శ్వేత
  • ​శశికళ యాదవ రెడ్డి
  • ​సదా లక్ష్మి
  • ​ఎన్. రాధా బాయి
  • ​ఉజ్మా ఆషై షాకిరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?