Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
career

Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు (Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ (1st year), సెకండ్ ఇయర్ (2nd year) ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్...
Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌
National

Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌

Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్ర‌వ‌ర్సీ మరోసారి చర్చనీయాంశ‌మైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీల‌క‌ వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్‌ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథంలో అక్కడ రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించాలంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయ్ దీనిపై స్పందిస్తూ 'ఇప్పటికే మాపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామ‌నే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మ‌ళ్లీ ఇప్పుడు రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ' అని వ్యాఖ్యానించారు. జ‌స్టిస్ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి? ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఓ కీలక తీర్పులో శాసన సభల ద్వారా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రాల గవర్నర్లు (Governors), రాష్ట్...
Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం
World

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా (Casa Santa Marta) లో ఇవాళ తుది శ్వాస విడిచారు. వాటికన్ సిటీ అధికారులు (Vatican authorities) ఈ మేర‌కు ప్రకటించారు. Pope Francis Passes : జీవిత నేప‌థ్యం ఇదీ.. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబరు 17న అర్జెంటీనాలో పుట్టారు. ఆయ‌న అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో (Jorge Mario Bergoglio). విద్య, తత్వశాస్త్రం, ధార్మిక పాఠ్యాంశాల‌ అధ్యయనం అనంతరం మతపరంగా సేవలు ప్రారంభించారు. 2013 మార్చి 13న పోప్ బెనెడిక్ట్ (Pope Benedict) XVI రాజీనామా చేసిన అనంతరం పోప్ ఫ్రాన్సిస్ 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తి (first Pope from the American contine...
TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు
Career

TGSRTC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో కొత్త కొలువులు

New Jobs in TGSRTC : తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు (unemployed youth) ఓ స‌వ‌ర్ణావ‌కాశం ద‌క్క‌నుంది. రోడ్డు రవాణా సంస్థ (Road Transport Corporation (RTC)లో కొలవుల జాత‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( state government) శ్రీ‌కారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నియామ‌కాలు చేపడుతోంది. వివిధ కేట‌గిరీలో మొత్తం 3,038 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు త్వ‌ర‌లోనే TGSRTC అధికారిక నోటిఫికేష‌న్ (official notification) రానుంది. స‌ర్కారు ఎందుకు స్పందించింది? రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన టీజీ ఆర్టీసీ (TGSRTC)లో కొన్నేళ్లుగా ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటి భ‌ర్తీకి అవ‌కాశం ఉన్నా ఈ ప్ర‌క్రియ‌లో జాప్య‌మైంది. ఖాళీలను భ‌ర్తీ చేయ‌కపోవ‌డం వ‌ల్ల ఉన్న ఉద్యోగుల‌పైనే అధిక ప‌నిభారం ప‌డుతోంది. దీంతోపాటు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం (Revanth Reddy government) మ‌హిళ‌లకు ఉచితంగా ఆర్టీసీ ప్ర‌యాణం ప‌థ‌కాన్న...
Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
error: Content is protected !!