Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
warangal

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!

KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. ఒట్టు పెట్టి మోసం చేశారు.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...
నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam
Special Stories

నా మిల్లు.. నా ఇష్టం! ఫున్నెల్‌లో సత్యనారాయణ స్వామి మిల్లర్ ‘ధాన్యం’ దందా? – Rice Mill Scam

2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి భారీగా ధాన్యం గోల్ మాల్ సుమారు 10 ఏసికేలకు పైగా ప్రభుత్వ వడ్లు గల్లంతైనట్లు ఆరోపణలు Punnel Village Rice Mill Fraud : ​"నిబంధనలు నాకు వర్తించవు.. నా ఇష్టారాజ్యమే ఇక్కడ శాసనం" అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫున్నేల్‌లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లు యజమాని. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వ ధాన్యం సేకరణలో భారీ గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వానికి చెందిన వడ్లు మాయమవ్వడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. ​ఏకంగా 10 ఏసీకేలకు పైగా (ACKs) వడ్లు గల్లంతు! ​ప్రభుత్వ లెక్కల ప్రకారం సివిల్ సప్లైస్ విభాగం నుంచి మిల్లుకు అప్పగించిన ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 10 ఏసీకేలకు (Ack) సంబంధించిన వడ్లు మిల్లు నుండి 'మాయం' అయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటికి...
సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
National

సీఎం పదవికి రాజీనామా చేయను.. మా ఓట్లను చోరీ చేశారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ, తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ​ఎన్నికల్లో మేమే గెలిచాం.. కానీ.. ​రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మమత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, ప్రజల మద్దతుతో మేమే గెలిచాం. కానీ మా ఓట్లను పక్కా ప్రణాళికతో చోరీ చేశారు" అని ఆమె ఆరోపించారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను అక్రమంగా దారి మళ్లించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ​ఎన్నికల సంఘంపై విమర్శల బాణాలు ​కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరును మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ​ఏజెంట్ గా ఈసీ: "ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, అది పూర్తిగా ...
తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!
State, Hyderabad

తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!

Telangana Land Rates Hike | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా భూముల ధరల సవరణ మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై కీలక చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల ధరల సవరణ (Telangana Land Rates Hike) రాష్ట్రంలో వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు భూముల విలువలను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. అమలు: సవరించిన కొత్త ధరలు ఈ నెల చివరి వారం నుండి అమల్లోకి రానున్నాయి. రేషనలైజేషన్: మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిహారం: రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసితులకు శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన పరిహారం అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం. హిల్ట్ పాలసీ: ...
వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!
Crime

వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!

అమాయక ప్రజలకు ఆశ చూపి తక్కువ డబ్బుకు ఎక్కువ మొత్తంలో కరెన్సీ ఇస్తామంటూ మోసం చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్లను ముద్రించే ముగ్గురితో పాటు, 'బ్లాక్ పేపర్' మాయాజాలంతో మోసం చేసే మరో ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ​ఏమిటీ మాయాజాలం? ​ఈ ముఠా ప్రధానంగా రెండు పద్ధతుల్లో మోసాలకు పాల్పడేది. ​కలర్ ప్రింటింగ్: ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్ల సహాయంతో ₹100 నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేయడం. ​బ్లాక్ పేపర్ మోసం (1:3 ఆఫర్): అసలు ₹500 నోట్లకు కెమికల్స్ పూసి నల్లగా మార్చి, తిరిగి వాటిని శుభ్రం చేసి చూపడం ద్వారా బాధితులను నమ్మించేవారు. తీరా డబ్బులు తీసుకున్నాక, కేవలం నల్ల కాగితాల కట్టలను ఇచ్చి పరారయ్యేవారు. ​స్వాధీనం చేసుకున్న సొత్తు: ​నగదు: ₹1,48,000 అసలు కరెన్సీ. ​పరికరాలు: ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల...
error: Content is protected !!